రేవంత్ లిస్ట్ లీక్, భారీ జంపింగ్ లిస్ట్ ఇదిగో…

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరనున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రేవంత్ తో పాటు వెళ్లే వారి లిస్ట్ కూడా పెద్ద‌దిగానే ఉంది. ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   రేవంత్‌రెడ్డితో…