నా పగ తీర్చుకుంటా- వర్మ

  సంచ‌ల‌నాల డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏదీ చేసినా సంచ‌న‌ల‌మే. త్వరలో అక్కినేని నాగార్జునతో తీయ‌బోయే సీనిమాకు తన తల్లి సూర్యమ్మతో క్లాప్‌ కొట్టిస్తానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అంటున్నారు. ఇందుకు కారణమేంటో ఆయన ఎప్ప‌టిలాగే త‌న ఫేస్‌బుక్‌ ద్వారా…