పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శ్రీకాంత్ రెడ్డి బంపర్ ఆఫర్..!!

  క‌డ‌పలో జిల్లా ప‌రిష‌త్ స‌మావేశాలు ర‌సాభ‌సాగా మారాయి. అధికార పార్టీ నేత‌ల‌కు, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కు మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్దాయికి చేరుకుంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో స‌మావేశం ర‌ణ‌రంగంగా మారింది. ఈ స‌మావేశంలో పార్టీ ఫిరాయింపు…