రేవంత్ ని వ్య‌తిరేకిస్తున్నానా….?

తెలంగాణ తెలుగు దేశం పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఆ పార్టీ ఉపాధ్య‌క్షులు రాహుల్ గాంధీ స‌మక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ క‌ప్పుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు…