జ‌గ‌న్ పై ఏపీ మంత్రుల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు వాడీ వేడీగా కొన‌సాగుతున్నాయి. త‌ర‌చూ అధికార, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఏపీ మంత్రులు…