డీజీపీ  ప‌ద‌వీ కాలం రెండేళ్లు పొడ‌గింపు..!

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా ఎన్‌.సాంబశివరావును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖకు పొడిగింపునకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి సాంబ‌శివ‌రావు ప‌ద‌వీ కాలం…

కేంద్రంపై మ‌మ‌త‌ ఫైర్‌..!

కేంద్ర ప్ర‌భుత్వంపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ ఫైర్ అయ్యారు. బెంగాల్ విభ‌జ‌న‌కు కేంద్ర కుట్ర‌ప‌న్నుతోంద‌ని ఆమె ఆరోపించారు. డార్జిలింగ్‌లో హింస జ‌రిగిన ప్ర‌దేశాల నుంచి కేంద్ర బ‌ల‌గాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇది త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మాన…

బాలయ్య చేతుల మీదుగా గ‌రుడవేగ‌

ప్ర‌వీణ్ స‌త్తార్ డైరెక్ష‌న్‌లో రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం గ‌రుడ‌వేగ‌. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను నంద‌మూరి బాల‌క్రిష్ణ చేతుల మీదుగా విడుత‌ద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. రేపు సాయంత్ర బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ కాంప్లెక్స్‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు…

త‌మిళనాడులో అనుమాన‌పు రాజ‌కీయాలు..!

త‌మిళ‌నాడులో మ‌ళ్లీ రాజ‌కీయ విభేదాలు దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లుగా సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిసామి మాజీ ముఖ్యమంత్రి, ప్ర‌స్తుత ఉప‌ముఖ్య‌మంత్రి ప‌న్నీరు సెల్వంపై అనుమానంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కేంద్రంలో, ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌ద్ద త‌న ప‌లుకుడిని ప‌న్నీరు నిరూపించుకోవ‌డంతో…

సెకెండ్ ఫేజ్‌కు జియో రెడీ..!

4జీ మొబైల్‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న జియో.. రెండో ద‌శ ప్రీ బుకింగ్‌కు సిద్ధం అవుతోంది. దీపావ‌ళి పండుగ త‌ర్వాత లేదా.. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ప్రీ బుకింగ్ తెర‌వాల‌ని జియో భావిస్తున్న‌ట్లు తెలిసింది. కాగా మొద‌టి ద‌శలో 4జీ…

టీడీపీ అధినేత‌పై వైఎస్సార్సీపీ ఫైర్‌

టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి ఎన్.ప‌ద్మ‌జ ఫైర్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్ట‌బోయే పాద‌యాత్ర నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఫిరాయింపుల‌కు తెర‌లేపుతున్నార‌ని మండిప‌డ్డారు. జగన్ పాదయాత్ర విజయవంతం అవుతుందనే…

నిర్మాత‌ల‌ను ఆదుకున్న ప్రిన్స్‌..!

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స్పైడ‌ర్ బాక్సాఫీసు వ‌ద్ద ఆశించిన స్థాయిలో విజ‌యం అందుకోలేదు. కోలివుడ్‌లో ఫ‌ర్వ‌లేద‌నిపించినా.. టాలీవుడ్ ప్రేక్ష‌కులను మాత్రం మెప్పించ‌లేక పోయింది. ఇప్ప‌టికే రూ.150 కోట్ల గ్రాస్ సాధించినా..…

అమెరికాలో మ‌ళ్లీ కాల్పులు..!

అమెరికాలో వ‌రుస కాల్పుల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు బెంబేత్తిపోతున్నారు. ఇటీవ‌ల లాస్ వేగ‌స్‌ కాల్పుల ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మరోసారి కాల్పుల జ‌ర‌గ‌డంతో యూఎస్‌ ఉలిక్కిపడింది. వర్జీనియా స్టేట్‌ యూనివర్సిటీలోకి ప్ర‌వేశించి దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. దీంతో క్యాంప‌స్‌ను మూయించిన పోలీసులు.. ఆ…

తెలంగాణ మంత్రికి త‌ప్పిన ముప్పు

తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్ర‌భుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా మంత్రి త‌ల‌సాని ప్రయాణిస్తున్న కారును ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ లారీ ఢీకొట్టింది. సుధీర్ రెడ్డి కూడా…

ఎంపీ వ‌ర్సెస్ ఎంపీ కొడుకు..! కొన‌సాగుతున్న వివాదం

గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, అనంత‌రం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్‌రెడ్డిల మ‌ధ్య ఏపీ ఒలింపిక్ అసోసియేష‌న్ వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ఈ వివాదంపై ఒక మ‌ధ్య వ‌ర్తిత్వ క‌మిటీని ఏర్పాటు చేసుకోవాల‌ని హైకోర్టు గ‌తంలో సూచించింది. అయితే…