మ‌రోసారి తండ్రైన ప‌వ‌ర్ స్టార్

జ‌న‌సేన పార్టీ అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య ఆనా లెజ్నెవా మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మని ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌ తన చిట్టితండ్రిని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

అభిమానుల నుంచి పవన్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌త్య‌ర్ధులు ఏ విధంగా స్పందిస్తారో చూడ‌లి..ఏది ఏమైన మ‌రోసారి తండ్రి అయిన ప‌వ‌న్ కు కంగ్రాట్స్ తెలియ‌జేద్దాం

Add Comment