రేవంత్ లిస్ట్ లీక్, భారీ జంపింగ్ లిస్ట్ ఇదిగో…

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరనున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రేవంత్ తో పాటు వెళ్లే వారి లిస్ట్ కూడా పెద్ద‌దిగానే ఉంది. ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరబోతున్న నాయకులు వీలిస్ట్‌ ఏ, లిస్ట్‌ బి గా వర్గీకరించిన ఆ జాబితాలో నాయకుల పేర్లు, జిల్లా, ప్రస్తుతం టీడీపీలో వారి స్థానం, కులం, మతం తదితర వివరాలన్నీ పొందుపర్చి ఉన్నాయి.
కింద లిస్ట్ ఫోటోలు చూడ‌వ‌చ్చు

 

 

 

Add Comment